27 Jun 2015

Travel Agent Company

13 Feb 2015

SRI RADHAGOVINDHA SWAMY

Sri Radha Govinda Swamy Temple Information

Sri Radha Govinda Swamy Temple

శ్రీ రాధా గోవింద స్వామి ఆలయం చాలా అందమైన ఆలయం. ఆ స్తంభాలు సున్నంతో కట్టినవి. కానీ పాలరాయిలా వుంటాయి. మహరాణి పూజామందిరం ఇది వాస్తవంగా. ఆ మహరాణి తన పుట్టింటి స్త్రీధనంతో ఈ మందిరాన్ని నిర్మించుకుంది అని చెబుతారు ఆ ప్రాంతం వారు. పెద్ద ఏరియాలో ఈ మందిరం, చుట్టూ సిబ్మంది నివాసాలు, దూరంగా ప్రవేశ ద్వారం వుంటాయి. సుందరమైన రాధ, గోవిందస్వామి విగ్రఉాలు కనువిందు చేస్తాయి. టెక్కలి నుంచి సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ ఆలయం చేరుకోవచ్చు. నేరుగా బస్సులు వుంటాయి. అటు పర్లాకిమిడికి కూడా దగ్గరే



Sri Radha Govinda Swamy Temple

 Sri Radha Govinda Swamy Temple,
MELIAPUTTI - 532215, Srikakulam Dist